-
Home » Amit Shah Fake Video Case
Amit Shah Fake Video Case
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి ఢిల్లీ పోలీసుల నోటీసులు?
May 2, 2024 / 11:56 AM IST
సీఎం రేవంత్ సమాధానంపై ఢిల్లీ పోలీసులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు రెడీ అవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
నన్ను బెదిరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
May 1, 2024 / 05:55 PM IST
ఢిల్లీ కేసులు నాపై దాడి కాదు.. బలహీన వర్గాలపై దాడిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.
అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. ఢిల్లీ పోలీసులకు రిప్లై ఇచ్చిన సీఎం రేవంత్
May 1, 2024 / 02:51 PM IST
అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు
May 1, 2024 / 10:24 AM IST
Amit Shah Fake Video Case: కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో.. విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు