Home » Amitabh Bachchan
ఇటీవల ఆదిపురుష్ గ్రాఫిక్స్ పై, ఆచార్యలో చిరంజీవి యంగ్ లుక్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా నేడు కల్కి సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని రివీల్ చేసారు.
అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్. అయితే ఆ ఎటాక్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లో ఒకరి మీద అయ్యేలా కనిపిస్తుంది.
అస్వస్థతకు గురైన అమితాబ్ బచ్చన్. సర్జరీ కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఎక్స్(ట్విటర్)లో అమితాబ్ చేసిన ట్వీట్..
'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌కి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కి కూడా వాడేసుకుంటున్నారు.
టాలీవుడ్ మీద బాలీవుడ్ స్టార్స్ దండయాత్ర..
గౌరవం లేని చోట ప్రేమ ఉండదు అంటున్నారు జయాబచ్చన్. రీసెంట్ గా మనవరాలు, కూతురితో కలిసి పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న జయ ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత రెండవ పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' 2024లో చిరంజీవి, వైజయంతిమాల అందుకోబోతున్నారు. అయితే గతంలో ఈ సత్కారాన్ని అందుకున్న నటులు ఎవరో తెలుసుకుందాం.
కల్కి సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతోంది? అనే ప్రశ్నకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అసలు కారణాలు చెప్పారు.
'కౌన్ బనేగా కరోడ్‌పతి' 15వ సీజన్ పూర్తి చేసుకుంది. చివరి ఎపిసోడ్లో బిగ్ బి అమితాబ్ భావోద్వేగంతో మాట్లాడారు.