Home » AMITH DESAI
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా(FEO) ప్రకటించడం, తన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతివ్వడం ద్వారా ప్రత్యేక న్యాయస్థానం తనకు ‘ఆర్థిక మరణ శిక్ష’ విధించిందని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బాంబే హైకోర్టు ముందు వాపోయారు. గతేడాది ఆగష్టులో తీసు