amma bhagawan

    మేము ఎక్కడికీ పారిపోలేదు : కల్కి భగవాన్ 

    October 22, 2019 / 08:25 AM IST

    తాము దేశం విడిచి పెట్టి పారిపోలేదని, చెన్నై లోని నేమం ఆశ్రమంలోనే ఉన్నామని ప్రకటించారు కల్కి ఆశ్రమ వ్యవస్ధాపకులు  విజయ్ కుమార్ నాయుడు, పద్మావతినాయుడు.  ఈ మేరకు కల్కి ఆశ్రమం మంగళవారం అక్టోబరు 22న ఒక వీడియో విడుదల చేసింది.  కల్కి భగవాన్ ఆశ్ర�

10TV Telugu News