Home » amma memorial
Tamilnadu : EX CM Jaya lalitha Memorial shape of a phoenix bird : తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్ర అసామాన్యం. అనిర్వచనీయం.అనితరసాధ్యం. ‘అమ్మ’ అంటే జయమ్మే. తమిళుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మాజీ సీఎం జయలలిత పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఆమే మాటే శాసనంగ�