Home » Amma Raagin Raj
ట్రైలర్ లో చూపించినట్టు అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న జనరేషన్లో అమ్మకోసం ప్రాణమిచ్చే కొడుకు అనే కథగా రాసుకున్నారు తల సినిమాని.
డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తల అనే సినిమాని తన దర్శకత్వంలోనే తెరకెక్కించారు.
డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ గత కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఇప్పుడు మళ్ళీ దర్శకుడిగా తన కొడుకుని హీరోగా పెట్టి ‘తల’ అనే సినిమా తీసాడు.
అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ హీరోగా తల అనే యాక్షన్ సినిమాని తీసాడు.
అమ్మ రాజశేఖర్ ఇప్పుడు తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్నాడు.