Home » amrda
cm jagan good news for amaravati locals: రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులపై సోమవారం(ఫిబ్రవరి 8,2021) సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలో ప్రాజెక్టులపై అధిక