amrthyasen

    నోబెల్ బహుమతి ఇవ్వాలని హౌరా బ్రిడ్జి ఎక్కిన మహిళ

    June 8, 2020 / 11:16 AM IST

    కోల్ కతాలోని వరల్డ్ ఫేమస్ హౌరా బ్రిడ్జి దగ్గర ఆదివారం సాయంత్రం ఓ హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. అక్కడి నదిపై ఉన్న హౌరా బ్రిడ్జి నాలుగో స్తంభంపైకి ఓ యువతి ఎక్కింది. తన చిన్నతనంలో తన దగ్గర నుంచి నోబెల్ బహుమతి దొంగలించబడిందని,ప్రస్తుతం అది అమర్

10TV Telugu News