Home » Amrullah Saleh
అఫ్ఘానిస్తాన్ చిట్టచివరి ప్రాంతాన్ని తాలిబన్లు కైవసం చేసుకున్నారు. పంజ్‌షీర్ ప్రావిన్స్ కోసం హోరాహోరీగా సాగిన ఆధిపత్య పోరులో తాలిబన్లు విజయం సాధించారు.
తాలిబన్లు ఒక పంజ్‌షీర్ ప్రావిన్స్ మినహా అఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మిగిలిన పంజ్‌షీర్ కోసం బీకర యుద్ధం చేస్తున్నారు.
అఫ్ఘానిస్తాన్ లోని పంజ్‌షీర్ ప్రావిన్స్ లో ఇంటర్నెట్ ని బంద్ చేసింది తాలిబన్.
తాలిబాన్లకు తల వంచేది లేదు
ఆదివారం కాబూల్ ని తాలిబన్లు ఆక్రమించడంతో అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోగా,దేశ రాజ్యంగం ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ
అప్ఘానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్..మంగళవారం తనుని తాను దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.