Home » Anand Mohan
IAS Krishnaiah: సుప్రీంకోర్టులో ఐఏఎస్ జి.కృష్ణయ్య భార్య ఎందుకు పిటిషన్ వేశారు? వారి కుటుంబ భద్రతపై బీజేపీ నేత ఎందుకు ఆందోళన వ్యక్తం చేశారు?
ఆనంద్ మోహన్ సహా మరో 27 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఏప్రిల్ 24 సాయంత్రం బీహార్ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. తన కుమారుడి నిశ్చితార్థం రోజున (ఏప్రిల్ 24) పెరోల్‌పై బయటకు వచ్చిన రోజే విడుదలకు సంబంధించిన వార్త వచ్చింది.
కాలేజీ నుంచి డ్రాపౌట్ అయిన ఆనంద్ మోహన్.. జైలు నుంచి పలు పుస్తకాలు రాశారు. ఆయన జైలు నుంచే ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు, మాఫియాను నడిపిస్తున్నారు. ఏప్రిల్ 24న జరిగిన ఆనంద్ మోహన్ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజ�