Home » Anant Radhika Wedding
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు అతిరథ మహారథులు విచ్చేశారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సందడి చేశారు.
హిందీ సినిమా ఇండస్ట్రీ అంతా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ కొడుకు పెళ్లి సెలబ్రేషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
రామ్ చరణ్, ఉపాసన, అఖిల్ నిన్న రాత్రి అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. అఖిల్ ఓ కొత్త లుక్ తో కనపడి ఆశ్చర్యపరిచాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా డ్యాన్స్ అదరగొట్టేసారు.
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలలోని ఎంతోమంది ప్రముఖులు వచ్చి సందడి చేసారు.