అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో.. రామ్ చరణ్, అఖిల్.. అఖిల్ కొత్త లుక్ చూశారా?

రామ్ చరణ్, ఉపాసన, అఖిల్ నిన్న రాత్రి అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. అఖిల్ ఓ కొత్త లుక్ తో కనపడి ఆశ్చర్యపరిచాడు.