Home » Anantapur Narayana School
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు గాడి తప్పాడు. విచక్షణ మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న నారాయణ స్కూల్‌లో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న కార్తీక్ వాట్సప్ ద్వారా ఎనిమ�