Home » ANANTH KUMAR HEGDE
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజార్టీ లేకపోయిన�
బెంగళూరు : కర్ణాటకలో ఆదివారం కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి దినేష్ గుండురావ్ భార్యపై హెగ్డే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హింద�