Home » Anantha Narayana Mishra
బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో 9ఏళ్ల తర్వాత మిస్టరీ వీడింది. పాయల్ సురేఖ అనే 29ఏళ్ల టెకీని ఆమె జిమ్ ట్రైనర్ జేమ్స్ రాయ్ అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసుపై విచారణ అనంతరం నిందితుడు జేమ్స్ కు స్పెషల్ సీబ