Home » Ananya Nagalla Latest Photoshoot
చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అనన్య నాగళ్ళ మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తూ అప్పుడప్పుడూ ఇలా స్పెషల్ ఫొటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
వకీల్ సాబ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న అనన్య నాగళ్ళ పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించి ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.
వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో ఫొటోలతో అలరిస్తూ ఉంటుంది. తాజాగా ప్రేక్షకుల కోరిక మేరకు నలుపు చీరలో కొన్ని ఫోటోలు పెట్టి హాట్ టాపిక్ గా నిలిచింది.
వకీల్ సాబ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న అనన్య చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం ఇలా అదిరిపోయే ఫోటోలని షేర్ చేస్తుంది