Home » Ananya Nagalla
ఇటీవలే సినీ ప్రముఖులు సీఎంలను కలిసి తాము ప్రకటించిన విరాళాలను చెక్ రూపంలో అందచేస్తున్నారు.
అనన్య నాగళ్ళ కర్రసాము చేస్తున్న వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తాజాగా పొట్టేల్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో అనన్య నాగళ్ళ ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి పొట్టేల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.
తెలుగు యాక్ట్రెస్ అనన్య నాగళ్ళ ఈ శుక్రవారం జరిగిన ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ తన నవ్వు అందాలతో అందర్నీ ఫిదా చేసారు.
తిరుమల శ్రీవారి నడక దారిలో టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ. వైరల్ అవుతున్న వీడియో.
హార్రర్ నేపథ్యంతో అనన్య నాగళ్ల నటించిన కొత్త సినిమా 'తంత్ర'. నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎంతవరకు భయపెట్టింది.
తాజాగా అనన్య నాగళ్ళ వేణుస్వామిని కలవడం చర్చగా మారింది.
హారర్ ఎలిమెంట్స్ కంటెంట్ తో అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి మెయిన్ లీడ్స్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న 'తంత్ర' ట్రైలర్ చూశారా?
ఇప్పటికే తంత్ర సినిమా నుంచి టీజర్ వచ్చి భయపెట్టగా, ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ కూడా వచ్చి మెప్పించింది.