Home » Ananya Nagalla
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఇలా ఎరుపు చీరలో వచ్చి క్యూట్ గా మెరిపించింది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరలో అదరగొడుతుంది.
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.
తాజాగా అనన్య నాగళ్ళ మరో మంచి పనిచేసింది.
కూతురు చదువు కోసం తండ్రి చేసిన పోరాటం ఏంటి? ఆ పోరాటానికి ఊరి పొట్టేల్ కి లింక్ ఏంటి అని 80వ దశకంలో కథతో చూపించారు.
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా పొట్టేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా తెలుపు చీరలో వచ్చి తన అందాలతో అలరించింది.
పొట్టేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఆ ఈవెంట్లో అనన్య నాగళ్ళ మాట్లాడింది.
అనన్య నాగళ్ళ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ ఇటీవల పొట్టేల్ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలో వచ్చి ధగధగా మెరిపించింది.
అనన్య నాగళ్ళ, యువచంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పొట్టేల్.