-
Home » Ananya Pandey Stills
Ananya Pandey Stills
Ananya Pandey: బ్లాక్ అండ్ వైట్ పోజులతో అదరగొట్టిన లైగర్ బ్యూటీ!
August 10, 2022 / 10:01 PM IST
బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తాజాగా లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అనన్యా, సమయం దొరికినప్పుడల్లా ఇలా హాట్ ఫోటోలతో సోషల్ మీడియా అభిమానులకు కావాల్సినంత బూస్ట్ ఇస్తోంది.