Home » Anasuya Photos
యాంకర్, నటి అనసూయ నేడు రాఖీ పౌర్ణిమ సందర్భంగా ఇంట్లో ఫ్యామిలీతో కలిసి పూజలు నిర్వహించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అనసూయ తాజాగా ఇలా చీరకట్టులో అందాలతో హాట్ ఫోజులతో అలరిస్తూ వైరల్ అవుతుంది.
యాంకర్, నటి అనసూయ తాజాగా రెండు జళ్లతో మ్యాజిక్ స్టిక్ పట్టుకొని క్యూట్ ఫొటోలతో అలరిస్తుంది.
నేడు ఆదివారం కావడంతో ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్లి ఎంజాయ్ చేసింది అనసూయ. ఓ కేఫ్ లో ఫ్యామిలీతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అనసూయ ఆదివారం పూట సరదాగా తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో సమయం గడుపుతూ దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అనసూయ తాజాగా ఓ షో కోసం ఇలా మోడ్రన్ డ్రెస్ లో తన అందాలు ఆరబోస్తూ అలరిస్తుంది.
నటి అనసూయ తాజాగా ఓ టీవీ షో కోసం ఇలా మోడ్రన్ డ్రెస్ లో ఆహా అనేలా మెరిపిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అనసూయ ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి శ్రీలంకకు వెళ్లగా అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
తాజాగా నటి అనసూయ తన ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో బికినీతో సందడి చేస్తూ భర్త, పిల్లలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అనసూయ తాజాగా సమ్మర్ వెకేషన్ కు ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.