Anchor Anasuya : సరిగ్గా జరగడానికి ముందు తప్పులు జరుగుతాయి అంటూ.. చీరకట్టులో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన అనసూయ
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anchor Anasuya) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా సరిగ్గా జరగడానికి ముందు కొన్ని తప్పులు జరుగుతాయి అంటూ సోషల్ మీడియాలో ఎర్రటి చీరలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.















