Anasuya Bharadwaj : హెయిర్ కట్ చేసి కొత్త హెయిర్ స్టైల్ తో అనసూయ.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
యాంకర్, నటి అనసూయ తాజాగా తన హెయిర్ కట్ చేసుకొని కొత్త హెయిర్ స్టైల్ తో ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది. కట్ చేసిన తన హెయిర్ ని చూపిస్తూ కూడా ఓ ఫోటో షేర్ చేయడం గమనార్హం.







