Home » Anaya Bangar
కొన్ని రోజుల క్రితం అనయా తన లింగమార్పిడి శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత.. “ఇప్పుడే మైదానంలోకి వస్తున్నాను, ఆర్యన్గా కాదు అనయాగా” అని ప్రకటించింది.
సంజయ్ బంగర్ కూతురు అనయా బంగర్ సంచలన ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది.