Home » Anchor Geetha Bhagat
ఇటీవల మరో యాంకర్ కూడా వరుస ఈవెంట్స్ తో పద్దతిగా కనిపిస్తూ సరదాగా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతుంది. తనే యాంకర్ గీతా భగత్..
యాంకర్ గీత భగత్ తాజాగా ప్రసన్నవదనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యాంకరింగ్ చేయగా మధ్యలో ఇలా కెమెరాకు ఫోజులిచ్చింది.