Home » anchor Shyamala
ఒకప్పుడు యాంకర్లంటే సో సో సంపాదనే అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు సినీ తారలకు ఏమాత్రం తగ్గేలా లేరు. స్టార్ యాక్టర్స్ అనుభవించే స్థాయిలో యాంకర్లు కూడా విలాసవంతంగా గడిపేస్తున్నారు.
షర్మిల పాదయాత్రలో యాంకర్ శ్యామల
YS షర్మిల అడుగుల్లో ప్రముఖ యాంకర్ శ్యామల అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు జగన్ ను కలిసి వైసీపీలో జాయిన్ అయిన శ్యామల ఇప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.
యాంకర్ శ్యామల.. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికి అలాగే ఉంది. యాంకర్ గా రాణిస్తూనే అడపాదడపా సినిమాల్లో కూడా మెరుస్తుంది ఈ భామ.
సోషల్ మీడియాకు ఏదైనా లోకువే.. ఎవరైనా ఒక్కటే. తప్పు.. ఒప్పు.. విషయం ఏంటో తెలుసుకొనేలోపు విషయం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. మంచికి ఎంతగా ఉపయోగపడుతుందో చెడుకి అంతకు మించి ఉపయోగించేసే ఒకేఒక్క ఆయుధం సోషల్ మీడియానే