Home » Anchor Sravanthi
యాంకర్ స్రవంతి నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకొని పట్టుచీరలో తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా ఇలా చీరకట్టులో అందాలు ఆరబోస్తూ ఫొటోలు పోస్ట్ చేసి వైరల్ అవుతుంది.
రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేసే యాంకర్ స్రవంతి తాజాగా బోనాలు సందర్భంగా ఇలా పద్దతిగా చీరలో ఫోటోలు షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి ఇలా అందాలు ఆరబోస్తూ కూలింగ్ గ్లాసెస్ తో స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతుంది.
యాంకర్ స్రవంతి ప్రస్తుతం వియాత్నం దేశానికి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది
యాంకర్ స్రవంతి తాజాగా ఓ ఈవెంట్ కోసం ఇలా చక్కగా రెడీ అయి ఫొటోలకు ఫోజులిచ్చింది.
యాంకర్ స్రవంతి తాజాగా ఓ ఈవెంట్లో ఇలా మెరిసేటి డ్రెస్ లో పాల్గొని అదిరిపోయే పోజులు ఇచ్చింది.
యాంకర్ స్రవంతి తాజాగా ఇలా చీరకట్టులో మైమరిపించి అలరించింది.
యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొకారపు ఇటీవల ఉగాది నాడు ఇలా సంప్రదాయంగా పట్టుచీరలో పద్దతిగా రెడీ అయి దిగిన ఫోటోలను షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి చొకారపు తాజాగా ఓ ఈవెంట్లో ఇలా చీరలో తన సొగసులతో అలరించింది.