Home » Anchor Sravanthi
యాంకర్ స్రవంతి తాజాగా సమ్మర్ వెకేషన్ కి థాయిలాండ్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
యాంకర్ స్రవంతి తాజాగా సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు గెటప్ లో రెడీ అయి సినిమా ఈవెంట్ ని హోస్ట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.
సుడిగాలి సుధీర్ యాంకర్ గా ఫ్యామిలీ స్టార్స్ అనే ఒక షో వస్తుంది.
యాంకర్ స్రవంతి తాజాగా శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంది. శ్రీశైలంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది స్రవంతి.
యాంకర్ స్రవంతి నిన్న శ్రీరామ నవమి సందర్భంగా రాముడికి పూజలు చేసి పద్దతిగా చీరకట్టులో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి ఓ టీవీ షోలో శ్రీరామ నవమి స్పెషల్ కోసం ఇలా పద్దతిగా చీరకట్టులో భారీ నగలతో అలరించుకొని సందడి చేస్తుంది.
యాంకర్ స్రవంతి తాజాగా దుబాయ్ వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ స్టైలిష్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
యాంకర్ స్రవంతి తాజాగా ఇలా చీరకట్టులో తన భారీ అందాలను ఆరబోస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా యాంకర్ స్రవంతి మలేషియాలోని ఫేమస్ మురుగన్ ఆలయాన్ని సందర్శించి అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా యాంకర్ స్రవంతి ఇలా స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతూ ఫోటోలు షేర్ చేసింది.