and Muslim

    JNU హింసలో కీలక విషయాలు : ఆ విద్యార్ధులే టార్గెట్‌గా దాడి

    January 7, 2020 / 10:26 AM IST

    ఢిల్లీలోని జేఎన్‌యూ హాస్టళ్లపై ఆదివారం రాత్రి జరిగిన విధ్వంసకాండ పక్కా ప్లాన్ ప్రకారంగానే జరిగిందనటానికి నిదర్శనంగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులు పెరియార్, సబర్మతి హాస్టళ్లనే టార్గెట్ గా చేసుకున్న దుండగులు దాడులకు పాల�

10TV Telugu News