-
Home » Andesri
Andesri
అందెశ్రీ కొడుక్కి జాబ్ కన్ ఫాం.. శాసనమండలిలో బిల్ పాస్.. ఏం ఉద్యోగం అంటే..
January 6, 2026 / 09:06 AM IST
Telangana Govt : అందెశ్రీ కుమారుడు దత్తసాయిని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి పాస్ చేసింది.
అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్య ఉద్యోగం: సీఎం రేవంత్ రెడ్డి
November 11, 2025 / 02:00 PM IST
Ande Sri : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్కేసర్లోని ఎన్ఎప్సీ నగర్లో పోలీస్ లాంఛనాలతో ముగిశాయి.
గొర్రెల కాపరి నుంచి డాక్టరేట్ వరకు.. అందెశ్రీ ప్రయాణం సాగిందిలా.. ఒక్కోపాట ఒక్కో డైమండ్.. జనాన్ని ఉర్రూతలూగించిన పాట ఇదే..
November 10, 2025 / 10:27 AM IST
Andesri : అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే గీతంతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.
అందెశ్రీ కన్నుమూత.. సీఎం రేవంత్, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు నివాళి..
November 10, 2025 / 09:27 AM IST
Andesri : అందెశ్రీ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.