Home » Andhra Pradesh CM Jagan
అసెంబ్లీ సమావేశాల చివరి రోజున గడప గడపకు కార్యక్రమంపై ఫైనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. అదేరోజు కొందరు ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటిస్తారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. అదేవిధంగా పలు కార్యక్రమాల్లోనూ జగన్ పాల్గొంటారు.
2014లో హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలు ఎన్నికల కోడ్ నిబంధనల్లు ఉల్లంఘించారని కేసు నమోదైంది. జాతీయ రహదారిపై ప్రచారం...
దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముందడుగు వేశాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం నిర్దేశించుకున్నాయి.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన..గెజిట్ నోటిఫికేషన్..పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై చర్చించేందుకు కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
లారీ డ్రైవర్‌నే, ఉమ సోడాలు అమ్మలేదా ? డైరెక్ట్‌గా మాట్లాడదామని కాల్ చేస్తే ఉమ ఎత్తడం లేదంటూ ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకంపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేసిన సంగతి