Home » Andhra pradesh Debts
రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎందుకు అప్పుల పాలయ్యారో చెప్పాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీదే ఉందనేది టీడీపీ వాదన.
సీఎం జగన్, ఆయన అనుచరులు మాత్రమే లబ్ది పొందుతున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందన్నారు.
రాష్ట్రాల రుణాల జాబితాను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. బహిరంగ మార్కెట్ నుంచి మూడేళ్లలో తీసుకున్న రుణాలతో జాబితాను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ కు 2022 మార్చి 31 నాటికి 3లక్షల 98వేల 903 కోట్ల రూపాయల అప్పు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే 2022 మార�
రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన సమయం వచ్చిందన్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని కేంద్రం కూడా చెప్పిందన్నారు. అప్పులతో శ్రీలంక దివాలా తీసిందని, పాలకులు పారిపోయే పరిస్ధితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. శ్రీలంక పరిస్ధితులే రాష్ట్రం�