Home » Andhra Pradesh
పీఎం కిసాన్ యోజన కింద రూ.6వేలు అందిస్తుండగా.. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14వేలు కలిపి ఏడాదికి రూ.20వేలు అందిస్తామని వెల్లడించింది.
తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఓ ప్రాంతంలో ఉన్న సంస్థను తరలించమని నేను ఎప్పుడూ కోరను అని తేల్చి చెప్పారు. నా చరిత్రలో ఇలాంటిది లేదన్నారు చంద్రబాబు.
రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు
పవన్ రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలపై ఒక్కొక్కరిగా స్పందిస్తున్న నిర్మాతలు
కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఈ సమస్య వచ్చిందని నిర్మాత దిల్ రాజు అన్నారు.
వైసీపీ ఓడిపోవడంతో ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కూటమి పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
వారికి కోర్టుల్లో సైతం చుక్కెదురవుతోంది.
ఏనుగులను తరిమికొట్టడంలో కుంకీ ఏనుగులు కీలక భూమిక పోషిస్తాయి
చంద్రబాబు, పవన్‌కి ఇది న్యాయమా? అని అన్నారు.