Home » Angelo Mathews
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పై ప్రస్తుతం విమర్శల జడివాన కొనసాగుతోంది.
Gambhir on Angelo Mathews Timed Out : క్రికెట్‌ను జెంటిల్మన్ గేమ్ అని అంటారు. అయితే కొన్ని సార్లు ఈ ఆటలో క్రీడాస్పూర్తి అనే అంశం తెరపైకి వస్తుంటుంది.
టైమ్డ్ ఔట్ గా పెవిలియన్ కు చేరిన లంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ మాత్రం దీనిని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాథ్యూస్ బంగ్లా కెప్టెన్ షకీబ్ పై విమర్శలు గుప్పించాడు.
శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయిన మొదటి అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కాడు. అలా జరిగి ఉంటే 16 ఏళ్ల క్రితమే టైమ్డ్ ఔట్ అయిన మొదటి బ్యాటర్‌గా సౌరవ్ గంగూలీ నిలిచేవాడు.
సాధారణంగా క్రికెట్ గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవ్వరికి అయినా సరే బ్యాటర్లు ఎలా ఔట్ అవుతారు అన్న సంగతి తెలిసే ఉంటుంది.
క్రికెట్ లో సాధారణంగా బ్యాటర్లు క్యాచ్, ఎల్బీ, క్లీన్‌బౌల్డ్ లేదా రనౌట్ కావడాన్ని చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు హిట్ వికెట్ రూపంలోనూ పెవిలియన్‌కు చేరుతుంటారు.
భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్ట్ (పింక్ బాల్ టెస్ట్) తొలి రోజు ఆట ముగిసింది. శ్రీలంక జట్టు 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.