Home » Anil Ambani
పన్ను ఎగవేతకు భారీ స్కెచ్.. భారత్‌కు కోట్లలో నష్టం..!
కొన్ని రోజులుగా సంచలనం రేపుతున్న ఇజ్రాయెలీ స్పేస్‌వేర్ పెగాసస్ విషయంలో అనిల్ అంబానీ పేరు తెరమీదకు వచ్చింది. ట్యాపింగ్ చేసేందుకు ఫోకస్ పెట్టిన ఫోన్ల నెంబర్ల జాబితాలో రిలయన్స్ అడాగ్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన నెంబర్లు ఉన్నా�
ఒక కార్పొరేట్ కంపెనీ దివాలా తీస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిల పరిస్థితి ఏంటి? ఆ రుణాలను బ్యాంకులు వదులుకోవాల్సిందేనా? కార్పొరేట్ బకాయిదారులకు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నవారిపై దివాలా చర్యల విషయంలో అనుమానాలను పటాపంచలు చేసింది �
ఆసియాలో నెం.1 ధనవంతుడి సోదరుడు,రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఒకప్పుడు సంపన్న వ్యాపారవేత్తే కానీ, భారతదేశంలో టెలికాం మార్కెట్లో ఘోరమైన సంఘటనల ఫలితంగా ఇప్పుడు సంపన్న వ్యాపారవేత్త కాదని,ఆయన నికర విలువ సున్నా అని అనిల్ అంబానీ తరపు న్య�
అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అనిల్ అంబానీతోపాటు చెహ్యా విరానీ, రైనా కరాణి, మంజారి కేకర్, సురేశ్ రంగాచార్ ఆర్ కామ్ డైరెక్టర్�
అనిల్ అంబానీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్నేళ్లుగా చేసిన అప్పులు తీర్చలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రిలయన్స్ అనిల్ దిరుబాయి అంబానీ గ్రూపు (ADAG) చైర్మన్ అనిల్ అంబానీ అప్పల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్చి 20
మూడోదశ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉన్న సమయంలో రాజకీయ నాయకలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. శనివారం(ఏప్రిల్-20,2019) బీహార్ లోని సపౌల్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం�
అంబానీపై మరో పిడుగు పడింది. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీ పాత్ర ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా.. ఫ్రాన్స్ మీడియా మరో వార్తతో సంచలనం రేపింది. ఆ ఒప్పందానికి అంబానీకి సంబంధాలున్నాయనే అర్థం వచ్చేలా పరోక్షంగా కథనాన్ని ప్రచురించింది. ఇందులో
ప్రధాని మోడీ హృదయంలో ద్వేషం ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2014లో తాను ఒక్కడినే చౌకీదార్ అని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవా
ఎరిక్సన్ కంపెనీకి బాకీ ఉన్న రూ.462కోట్లను ఆర్.కామ్ సోమవారం(మార్చి-18,2019) చెల్లించడంతో అనిల్ అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఒకేసారి వడ్డీతో కలిపి ఆర్.కామ్ సంస్థ.. ఎరిక్సన్ కు బాకీ చెల్లించిందని ఆ కంపెనీ ప్రకటించింది. అనిల్ అంబానీ�