Home » Anil Kumar Singhal
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 93,511 నమూనాలను పరీక్షించగా 8,766 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనీల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైపండ్ రూ.45వేల నుంచి రూ.70వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
జమ్ముకాశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 7 స్థలాలను ఎంపిక చేయగా.. అందులో 4 స్థలాలు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆభరణాల మాయంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. రెండు బంగారు ఉంగరాలు, రెండు బంగారు నెక్లెస్ లు, ఒక బంగారు నాణెం, ఒక వెండి కిరీటం మాయం అయ్యాయని తెలిపారు. రికార్డుల్లో ఉన్న వెండి కంటే అదనంగా వెండి వస్తువ