Home » Anil Kumble
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ నియామకానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నారు.
రవిశాస్త్రి తర్వాత ఆ పదవి అందుకోవడానికి అనిల్ కుంబ్లే నిరాసక్తిగా ఉన్నాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ దీనిపై చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నప్పటికీ సాధ్యపడే అవకాశాలు లేవు.
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కుంబ్లే మర్యాదపూర్వకంగా కలిశాడు. కుంబ్లేను సీఎం జగన్ కండువాతో సత్కరించారు.
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో కలిసి ప్రయాణించనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 సీజన్లో అద్భుతంగా రాణించిన పంజాబ్, 2014లోనూ ఫైనల్ వరకూ వెళ్లింది. ఎన్నాళ్లుగానో ట్రోఫీని అందుకోవాలనే కల అందని ద్రాక