Home » Anjani Kumar Yadav
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజనీకుమార్ యాదవ్ లను నియమించారు.
సీపీ అంజనీ కుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఒక దిగజారిన వ్యక్తి..అవినీతిపరుడు అన్నారు. సీపీగా ఉండే అర్హత ఆయనకు లేదని చెప్పారు. అంజనీకుమార్ ఆర్ఎస్