Home » Anjeer
ఇటీవల కాలంలో చాలామందిని సతాయిస్తున్న సమస్య అధిక రక్తపోటు. బిజీ జీవితాలు.. మారిన జీవన శైలి చిన్న వయసులోనే దీని బారిన పడేలా చేస్తున్నాయి. అంజీరా పండ్లు తింటే బీపీ కంట్రోల్‌లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
అంజీరలో అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది. దీన్ని పిల్లలకు ప్రతిదినం ఇస్తే ఎముకలు బలపడతాయి. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది.