Home » anjum khan
భారత క్రికెట్ ఆల్రౌండర్ శివమ్ దూబే ప్రేమించిన యువతినే పెళ్లాడారు. ముంబై మోడల్ అజుమ్ ఖాన్ ను ప్రేమించిన శివమ్ దూబే ఓ ఇంటివాడయ్యాడు. వీరిద్దరి వివాహం కరోనా నిబంధనల అత్యంత నిరాడంబరంగా జరిగింది. కరోనా వల్ల అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు మధ్య ప�