Home » annamalai
ప్రధాని మోదీ, బీజేపీ పొలిటికల్ స్కెచ్ తెలిసిన వారు రాజదండం ప్రతిష్ట.. ఆ సందర్భంగా జరిగిన తమిళ సంప్రదాయ పూజలను గమనిస్తే ఇదేదో పొలిటికల్ గేమ్ గా కనిపిస్తోందని అంటున్నారు.
ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్న విషయాన్ని, సిద్ధరామయ్య హామీలు అమలు చేస్తామని చెప్పిన విషయానికి లింకు పెడుతూ అన్నమలై సెటైర్లు వేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం అన్నామలై మీద 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తమ ప్రభుత్వం మీద నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
డీఎంకే సంస్థాగత సెక్రటరీ సహా డీఎంకే వ్యక్తుల వద్ద చాలా కోట్లు ఉన్నప్పటికీ తనను రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నామలై అన్నారు. డీఎంకే ఫైల్స్‌పై తన విలేకరుల సమావేశాన్ని పూర్తిగా వీక్షించినందుకు, లీగల్ నోటీసుపై లింక్‌ను పంచుకున్నందుకు �
డీఎంకై ఫైల్స్ విడుదల చేసిన అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ మున్ముందు మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టెండర్‌ను ఓ సంస్థకు కేటాయించి ఎన్నికల నిధుల కోసం 200 కోట్ల రూపాయల మేరకు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అధిష్ఠాన పరిశీలకుడిగా ఉన్న ఆయన ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాను కలుసుకుని సమగ్రంగా వివరించినట్లు పేర్కొన్నారు. ఇక తమిళనాడులో పార్టీని బలోపేత�
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిపై డీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. నాలుగు మేకలు మాత్రమే ఆస్తి అని చెప్పుకొనే అన్నామలై చేతికి రూ.5 లక్షల విలువైన గడియారం ఎలా వచ్చిందో చెప్పాలని డీఎంకే ప్రశ్నించింది.
సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్.. ఎన్నోరోజులుగా పార్టీ పెడుతాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.. అందుకు తగ్గట్టుగా అడుగులు పడని పరిస్థితి.. కానీ, అభిమానులతో మీటింగ్‌లు, సన్నిహితులతో సమాలోచనల తర్వాత రజినీకాంత్ పూర్తిగా రాజకీయ బరిలోకి దిగడానికి �
ఉడుపి సింగంగా కర్ణాటకలో పేరు తెచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి(33) పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ(ఆగస్టు-25,2020)ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధర్ రావ�