Home » Another Case On Chandrababu
చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ Another Case On Chandrababu
చంద్రబాబుపై తాజాగా కేసుతో కలిపి ఇప్పటికి ఆరు కేసులు నమోదయ్యాయి. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. Chandrababu
ఈ కేసులో చంద్రబాబును ఏ-3గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణకు కోర్టు అనుమతించింది. Chandrababu Naidu