Home » Another road accident
తమిళనాడు రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడులో ప్రభుత్వ బస్సును కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. సోమవారం రాత్రి టాటా సుమో కారు బెంగళూరు వెళుతుండగా, తిరువణ్ణామలై అంధనూర్ బైపాస్ సమీపంలో బస్సును ఢీకొంది....
రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ట్రక్కు మల్టీ యుటిలిటీ వెహికల్ పైకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు......
మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఆదివారం బస్సు కంటైనర్ను ఢీకొట్టడంతో 12 మంది మరణించారు....
జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రక్కు ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది మరణించారు....
తూర్పు సిక్కిం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు సైనికులు మరణించారు. మంగళవారం రాత్రి నార్త్ సిక్కింలోని సరిహద్దుల్లో వాహనంపై పహరా కాస్తున్న హవల్దార్ ఎస్ మైటీ, నాయక్ పర్వే కిషోర్ లు ప్రమాద వశాత్తూ మృత్యువాత పడ్డారు....
మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మరణించారు. మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ ఘాట్ రోడ్డు నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రయాణికులు మరణించగా మరో 17 మంది తీవ్రంగ�
కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే జంక్షన్లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు....
ట్రాక్టర్ ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.