-
Home » Anshu Ambani
Anshu Ambani
మన్మధుడు హీరోయిన్ రీ ఎంట్రీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎందులో? ఎప్పుడో తెలుసా?
Mazaka Movie : సందీప్ కిషన్ ‘మజాకా’ సినిమా జీ5 ఓటీటీలోకి రాబోతోంది. ఉగాది సందర్భంగా ఈ సినిమా మార్చి 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ త్రినాథ నక్కిన రావు..
ఇటీవల డైరెక్టర్ త్రినాథ నక్కిన రావు మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ పాత్ర గురించి మాట్లాడిన మాటలను కొంతమంది తప్పుపట్టారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసారు.
సందీప్ కిషన్ 'మజాకా' టీజర్ వచ్చేసింది.. తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రేమలో పడితే..
మీరు కూడా మజాకా టీజర్ చూసేయండి..
22 ఏళ్ళ క్రితం 'మన్మధుడు' హీరోయిన్.. ఇప్పుడు సందీప్ కిషన్ పక్కన..
తాజాగా నేడు మజాకా సినిమా నుంచి అన్షు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
మళ్ళీ రీ యూనియన్ అయిన మన్మథుడు జంట.. ఫొటోలు వైరల్..
మళ్ళీ రీ యూనియన్ అయిన మన్మథుడు జంట. నాగార్జునని కలుసుకున్న హీరోయిన్ అన్షు అంబానీ.
'మన్మథుడు' సమయంలో చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను.. ఆయన వల్లే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను..
మన్మథుడు సినిమా సమయంలో నేను చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను. ఆయన వల్లే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను అంటున్న హీరోయిన్ అన్షు అంబానీ.
తారక్‌తో ‘మన్మథుడు’ భామ అన్షు..
Anshu: ‘అరవింద సమేత’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలు.