Home » Anshul Kamboj
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా అరంగ్రేట ఆటగాడు అన్షుల్ కాంబోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ద్వారా అన్షుల్ కాంబోజ్ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగ్రేటం చేశాడు.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.