Home » Antarctica
అంటార్కిటికా ఖండంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తూర్పు ప్రాంతంలోని మంచు పర్వతశ్రేణుల్లో ఒక మంచుముక్క విడిపోయి ప్రస్తుతం పూర్తిగా కుప్పకూలింది
20 లక్షల ఏళ్లుగా వర్షాలు కరవని ప్రాంతం అది. అయినా గడ్డ కట్టించే చలి వణికిస్తుంది. లక్షల ఏళ్లుగా ఉన్న చెరువుల్లో నీరు కూడా ఓ వింతే. వర్షాలు,మంచు కురవని ప్రాంతంలో సరస్సులు ఓ వింతే.
రక్తం గడ్డకట్టే అంటార్కిటికాలో 3,600 కి.మీటర్ల పాదయాత్ర చేపట్టారు ఇద్దరు సాహసీకులు. ప్రాణాలకు పణంగా పెట్టి పరిశోధనలు చేపట్టారు.
అంటార్కిటికా గడ్డపై కొత్త చరిత్ర లిఖించబడింది. ఎయిర్ బస్ అంటార్కిటికాలో దిగింది. చరిత్రలో తొలిసారిగా మంచుపై విమానం ల్యాండ్ అయింది.
ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ మంచు ఖండమైన అంటార్కిటికా చేరుకుంది.చిలీకి చెందిన బృందంలో కొన్ని కోవిడ్ కేసులు వెలుగులోకొచ్చాయి. దీంతో బ్రిటన్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను పంపించింది
ఓ భారీ మంచు కొండ ప్రపంచాన్ని భయపెడుతోంది. అంటార్కిటికాలోని వెడెల్ సముద్రంలో తేలియాడుతున్న ఈ ఐస్‌బర్గ్.. పక్కనే ఉన్న బ్రంట్ ఐస్ షెల్ఫ్‌ను ఢీకొట్టేలా కనిపిస్తోంది.
How Many people live in Frozen Continent of Antarctica : అంటార్కిటికా ఖండం ఎప్పుడూ మంచుతో గడ్డుకట్టి ఉంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండే ఈ ఖండంలో ఒక వేసవికాలంలోనే అనుకూలంగా ఉంటుంది. మిగిలిన సీజన్ లలో మాత్రం మంచుతోనే నిండి ఉంటుంది. అత్యంత శీతల ప్రదేశమైన అంటార్కిటా ఖండంలో ఎంత జన�
ఎక్కడ చూసినా కరోనావైరసే.. ప్రపంచమంతా కరోనానే వ్యాపించి ఉంది. ఎక్కడికి వెళ్లినా కరోనా నుంచి తప్పించుకోవడం కష్టమే. ఒకవైపు.. ప్రపంచమంతా కరోనావైరస్తో అల్లకల్లోలమైపోతుంటే.. ఏకైక ఖండం అంటార్కిటికా మాత్రం కరోనా బారినపడలేదు. కానీ, ఇప్పుడు ఆ అంటార్�
Covid Cases Recorded Antarctica For First Time : ప్రపంచమంతా కరోనావైరస్తో అల్లకల్లోలమైపోతుంటే.. ఏకైక ఖండం అంటార్కిటికా మాత్రం కరోనా బారినపడలేదు. కానీ, ఇప్పుడు అంటార్కిటికా ఖండంలోనూ మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. 36 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చిలీ రీసెర్చ్ బేస్ �
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాలకు పైగా వైరస్ వ్యా�