Home » Anticipatory Bail Plea
సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది.
ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం, గొడవలు, సీఐపై దాడి, మహిళను దుర్భాషలాడిన కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
లోకేష్ ను ముద్దాయిగా చూపనందున అయనను అరెస్టు చేయబోమంటూ సీఐడీ అధికారులు హైకోర్టుకు వివరించారు.