Home » Antony Blinken
వాషింగ్టన్ డీసీలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో రక్షణ రంగంలో సహకారం, సాంకేతికత వంటి అంశాలపై చర్చించారు. గతంలోకంటే మరింత విస్తృతంగా రక్షణ రంగం, కీలకమైన సాంకేతిక రంగాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. అజిత్ ధోవల్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛ కోసం ఆయా వర్గాల పక్షాన అమెరికా అండగా నిలబడుతుందన్న ఆంటోనీ.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనా వంటి ఇతర ఆసియా దేశాలలో మైనారిటీ వర్గాల ప్రజలు మరియు మహిళల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు.
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్కు మరోసారి భారీ సాయం ప్రకటించింది అమెరికా.
భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం(జులై-28,2021)ఉదయం ఢిల్లీలో బౌద్ద ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రతినిధి నోడుప్ డాంగ్చుంగ్తో భేటీ అయ్యారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని జె బ్లింకెన్ రెండు రోజుల భారత పర్యటనకు రానున్నారు.
కరోనా కేసులతో అల్లాడుతున్న భారత్ కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి.