Home » Anu Emmanuel
మజ్ను సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది ఫారెన్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel). నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత అను మీడియా మీట్ లో పాల్గొనగా ఇలా ఆచీరకట్టులో అలరించింది.
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఇటీవల రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ తన సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసింది..
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తన సోషల్ మీడియాలో దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేసింది.
ఇద్దరు హీరోయిన్స్ అను ఇమ్మాన్యుయేల్, రెబా మోనికా జాన్ తాజాగా హైదరాబాద్ లో తమ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ పెళ్ళికి హాజరయ్యారు. ఇలా ఇద్దరూ కలిసి క్యూట్ గా ఫొటోలు దిగగా అను ఇమ్మాన్యుయేల్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నేడు దసరా పండగ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఇలా చీరకట్టులో క్యూట్ గా కనిపించి అలరిస్తుంది.
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తాజాగా ఓ రెస్టారెంట్ కి వెళ్లగా ఇలా మేకప్ లేకుండా ముక్కుపుడక క్యూట్ గా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Anu Emmanuel Latest Insta Pics: నాని హీరోగా 'మజ్ను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్.. తన అమాయకపు చూపులు, అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టే ఈ ముద్దుగుమ్మలేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
రష్మిక లేడీ ఓరియంటెడ్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కూడా నటిస్తుందా. ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఫోటో వైరల్ అవుతుంది.
హీరో కార్తి(Karthi) 25వ చిత్రంగా ‘జపాన్’(Japan) సినిమాతో దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.