Anu Emmanuel : ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ తర్వాత మీడియా ముందుకు.. చీరకట్టులో అను ఇమ్మాన్యుయేల్ అందాలు..
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత అను మీడియా మీట్ లో పాల్గొనగా ఇలా ఆచీరకట్టులో అలరించింది.

















