-
Home » Anurag Takur
Anurag Takur
CBI Raids: అమాయకులమని రుజువు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు: ఢిల్లీలో సీబీఐ దాడులపై అనురాగ్ ఠాకూర్
ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడడం ఇది తొలిసారి కాదని అనురాగ్ అన్నారు. ఢిల్లీలో మద్యం విధానంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. మద్యం విధానంపై సీబీఐ విచారణకు ఆదేశాలు వచ్చినరోజే ఢిల్లీ సర్కారు ఆ పాత విధానాన్ని ఉపసంహరించుకుందని చెప్పారు.
Anurag Thakur: టీఎంసీ, ఆప్ పోటీపడుతున్నాయి: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా
ఎవరు ఎక్కువ అవినీతికి పాల్పడతారన్న విషయంపై పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీచర్ పోస్టుల భర
CBI Probe: అవినీతి మంత్రులు రాజీనామా చేయాల్సిందే: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
అవినీతి మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో గత ఏడాది నవంబరు 17 నుంచి అమలు చేస్తున్న వివాదాస్పద కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సే�
Mann Ki Baat : ‘మన్ కీ బాత్’ ద్వారా రూ. 30.80 కోట్ల ఆదాయం
తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే రేడియో పోగ్రామ్ ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే.
New Ministers Take Charge: బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు
కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా తమ పదవీ బాధ్యతలు చేపడుతున్నారు.